Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న పట్టణాల్లో 300 స్మార్ట్‌ సినిమా హాళ్లపై పీవీఆర్‌ ఇనాక్స్‌ దృష్టి

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 05, 2026 3:10 PM ఆల్ ఇండియా వినోదం
చిన్న పట్టణాల్లో 300 స్మార్ట్‌ సినిమా హాళ్లపై పీవీఆర్‌ ఇనాక్స్‌ దృష్టి - Udayam Digital
చిన్న పట్టణాల్లో ప్రేక్షకులను ఆకర్షించేందుకు పీవీఆర్‌ ఇనాక్స్‌ తక్కువ ధరలతో 300 స్మార్ట్‌ సినిమా హాళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. టికెట్‌ ధరలు రూ.190లోపు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ విస్తరణ ఏపీ, తెలంగాణలోని సింగిల్‌ స్క్రీన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే చిన్న పట్టణాల్లో ఆహార పదార్థాల ధరలు, థియేటర్‌ అనుభవం కీలకం కానున్నాయి.

Comments

G
Loading comments...