వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్‌లోని PVNR ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట ఓ కారు అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. వెనుక నుంచి వచ్చిన కార్లు వరుసగా దాన్ని ఢీకొనడంతో మొత్తం ఆరు కార్లు ప్రమాదానికి గురయ్యాయి.
ఈ ఘటనతో ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Comments
Loading comments...

