వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
ఈ సమావేశంలో ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ఆమె కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.
Comments
Loading comments...

