Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు మోసం

Follow Udayam on Google
Harika Oct 16, 2026 11:07 AM హైదరాబాద్General
పెళ్లి పేరుతో మహిళా కానిస్టేబుల్‌కు మోసం - Udayam
హైదరాబాద్ ఉప్పల్‌లో మ్యాట్రిమోనీ సైట్‌లో ఫేక్ ప్రొఫైల్ సృష్టించి, తాను రైల్వే ఇంజినీర్‌నని నమ్మించి మహిళా కానిస్టేబుల్‌ను పెళ్లి చేసుకుంటానని పుల్లగూర సూర్యనారాయణ (33) మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదు అందడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...