Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SI వేధింపులు భరించలేక యువకుడు ఆత్మహత్య

Follow Udayam on Google
Harika Oct 16, 2026 11:11 AM జోగులాంబ గద్వాల్ General
గద్వాల జిల్లా ధరూరు మండలం బూరెడ్డిపల్లిలో వీరేశ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పటి నుంచి ఎస్సై, గ్రామ పెద్దలు వేధించారని, అక్రమ కేసుల్లో స్టేషన్‌కు తీసుకెళ్లి దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అక్టోబర్ 9న పురుగుల మందు తాగిన వీరేశ్‌ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు.

Comments

G
Loading comments...