వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందిస్తున్నాయి.
గత ఎన్నికల్లో విజయానికి తమ కేడర్ శ్రమే ప్రధాన కారణమని పేర్కొంటూ కూటమిలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...

