Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూర్తి చేశారు... ప్రారంభం మరిచారు

Follow Udayam on Google
Raghu Oct 03, 2026 2:17 PM శ్రీకాకుళంGeneral
పూర్తి చేశారు...  ప్రారంభం మరిచారు - Udayam
​నరసన్నపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో సచివాలయం - 3 పరిధిలో ఉన్న రోగులకు వైద్య సేవలు అందించేందుకు సుమారు రూ.22 లక్షలతో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తయి సుమారు సంవత్సరం కావస్తున్నా దీనిని ప్రారంభించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనిని వినియోగంలోకి తీసుకువస్తే ఎంతో మంది రోగులకు వైద్య సేవలు అందించవచ్చని స్థానికులు తెలిపారు. దీనిని ప్రారంభించాలన్నారు.

Comments

G
Loading comments...