Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూల వ్యర్థాలకు సెకండ్ లైఫ్.. CMC వినూత్న కార్యక్రమం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 18, 2026 12:19 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
పూల వ్యర్థాలకు సెకండ్ లైఫ్.. CMC వినూత్న కార్యక్రమం - Udayam
గణేష్ నిమజ్జన కేంద్రాల్లో పూలు, పూజా సామగ్రి కోసం CMC ప్రత్యేక జంబో బ్యాగులు ఏర్పాటు చేసింది. సేకరించిన పూల వ్యర్థాలను వేరు చేసి, ఎండబెట్టి ధూపాలు, అగరబత్తీలు, దీపాల తయారీలో వినియోగిస్తోంది. భక్తులు పూలను ప్రత్యేక బ్యాగుల్లో వేయాలని CMC అధికారులు సూచించారు. దీంతో వ్యర్థాలను ఉపయోగకర ఉత్పత్తులుగా మారుస్తున్నారు.

Comments

G
Loading comments...