వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కాశ్మీర్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల నుంచి సుమారు 2 వేల మంది భక్తులు సత్యసాయి దర్శనార్థం పుట్టపర్తికి పర్తి యాత్రగా రానున్నట్లు సత్యసాయి వర్గాలు సోమవారం తెలిపాయి.
ఈ నెల 11, 12 తేదీల్లో యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్లో భజనలు, సంగీత కచేరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12న పట్టణంలో శోభాయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

