వార్తలకు తిరిగి వెళ్లండి
పార్వతీపురం మన్యం జిల్లా పాంచిపెంట మండలం పెద్ద కచరలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా మారింది. మంచినీటి సదుపాయం లేక గిరిజనులు ఊట నీటిని వినియోగిస్తున్నారు.
కలుషిత నీటితో డెంగ్యూ మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సురక్షిత తాగునీరు అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

