వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో ఓ మహిళను కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ దాడికి పాల్పడింది తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన హోంగార్డ్ అని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

