వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్ విషయంలో జరిగిన పంచాయితీలో రాజేష్ అనే గిరిజన యువకుడిపై దాడి చేసి వేధించినట్లు ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు పోచబోయిన సురేశ్ యాదవ్‌పై ఆరోపణలు వచ్చాయి. మూడు రోజులుగా వేధింపులు తాళలేక రాజేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కేసును సెటిల్ చేసేందుకు ఈశ్వరమ్మ యాదవ్ ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Loading comments...

