వార్తలకు తిరిగి వెళ్లండి
వరంగల్ జిల్లా కాజీపేటలో వాహనాల తనిఖీల్లో రద్దయిన పాత రూ.500, రూ.1,000 నోట్లను అక్రమంగా చలామణి చేసేందుకు ప్రయత్నించిన 8 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి రూ.1.38 కోట్లకు పైగా పాత కరెన్సీ, రూ.6 వేల అసలు నగదు, 10 మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

