Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 11:36 AM రంగారెడ్డి General
జన్వాడ ఫామ్‌హౌస్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు - Udayam
జన్వాడలోని ఫామ్‌హౌస్‌ వద్దకు చేవెళ్ల డీసీపీ చేరుకుని యజమాని ప్రదీప్‌రెడ్డితో చర్చలు జరుపుతున్నారు. కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ఫామ్‌హౌస్‌ వద్దకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిపై ప్రదీప్‌రెడ్డితో డీసీపీ చర్చించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...