వార్తలకు తిరిగి వెళ్లండి

ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ సిద్ధమవుతున్నారని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఇందుకోసం 5 లక్షల మంది కొత్త సైనికులను సమీకరించే అవకాశం ఉందన్నారు.
సెప్టెంబర్ 21న రష్యా డ్యూమా ఎన్నికల తర్వాత సైనిక సమీకరణ చేపట్టవచ్చని తెలిపారు. మరోవైపు ఇరుదేశాల డ్రోన్, ఆర్టిలరీ దాడులతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Comments
Loading comments...

