వార్తలకు తిరిగి వెళ్లండి

పంజాబ్‌లోని ఎల్‌పీయూ యూని మాల్‌లో జరిగిన లూటీలో ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పీఎస్5లు, నగదు సహా విలువైన వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. దుకాణాల అద్దాలు ధ్వంసం చేశారు.
అయితే పుస్తకాల దుకాణాలను మాత్రం ఎవరూ ముట్టుకోలేదు. ఈ ఘటన విద్యార్థుల ముసుగులో బయటి వ్యక్తుల పనేనని కొందరు ఆరోపిస్తుండగా, సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

