Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునరావాస కేంద్రంలో జేసీ తనిఖీలు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 23, 2026 6:06 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
పునరావాస కేంద్రంలో జేసీ తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్ బుధవారం వేపాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. తుఫాన్‌ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...