వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తుఫాన్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పెద్దకర్రివారిపాలెం, కవిటి తదితర తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
పీకేపాలెం జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామ మత్స్యకారులకు తగిన జాగ్రత్తలు సూచిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Comments
Loading comments...

