Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు, పీలేరులో రైతు బజార్లు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:20 PM అన్నమయ్యGeneral
పుంగనూరు, పీలేరులో రైతు బజార్లు - Udayam
పుంగనూరు, పీలేరులో సెప్టెంబర్‌ 30న నూతన రైతు బజార్లు ప్రారంభించనున్నట్లు జిల్లా మార్కెటింగ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ టి.త్యాగరాజు తెలిపారు. రైతులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంతోపాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు సరసమైన ధరలకు అందించడమే లక్ష్యమన్నారు. పుంగనూరులో ఉదయం 9 గంటలకు, పీలేరులో సాయంత్రం 4 గంటలకు రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...