Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:10 AM చిత్తూరుGeneral
పుంగనూరు ఛైర్మన్ పీఠంపై ఉత్కంఠ - Udayam
రిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు కావడంతో పుంగనూరు మున్సిపాలిటీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఏడు ఎన్నికల్లో ఆరు సార్లు ముస్లిం మైనారిటీ వర్గానికి ఛైర్మన్ పదవి దక్కగా, ఒక్కసారి నాగభూషణంకు అవకాశం లభించింది. ఈసారి ఛైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆసక్తి నెలకొంది. ఏ పార్టీ ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...