Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునాదులకే పరిమితమైన తరగతి గదులు

Follow Udayam on Google
B. Rajesh Sep 25, 2026 12:59 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
పునాదులకే పరిమితమైన తరగతి గదులు - Udayam
గంట్యాడ మండలం వసాది జెడ్పీ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం ఎనిమిదేళ్లుగా పునాదులకే పరిమితమైంది. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించి గత TDP ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, గుత్తేదారు పునాదుల వరకు నిర్మించారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...