వార్తలకు తిరిగి వెళ్లండి

దివంగత ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ భారతీరెడ్డి శనివారం పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఆయన సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కార్యక్రమంలో వైఎస్, ఈసీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

