Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో 19న గ్రూప్-1 అవగాహన సదస్సు

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:33 PM కడపGeneral
పులివెందులలో 19న గ్రూప్-1 అవగాహన సదస్సు - Udayam
గ్రూప్-1 నోటిఫికేషన్ సందర్భంగా పులివెందులలో 19న ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. మున్సిపల్ కమిషనర్ తనూజ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఇది జరగనుంది. పరీక్షల ప్రిపరేషన్, సమయపాలన, పాటించాల్సిన సూచనలపై కమిషనర్ తన అనుభవాలను పంచుకోనున్నారు. అభ్యర్థులు సదస్సును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...