వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

1972లో భారత వన్యప్రాణి బోర్డు సమావేశంలో రాయల్ బెంగాల్ టైగర్‌ను జాతీయ జంతువుగా ఎంపిక చేశారు. అంతకుముందు సింహం ఈ హోదాలో ఉండేది.
పులులు 16 రాష్ట్రాల్లో విస్తరించి ఉండగా, ఆసియా సింహాలు గుజరాత్‌కే పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా పులుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 అంచనా ప్రకారం భారత్‌లో 3,682 పులులున్నాయి.
Comments
Loading comments...

