వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరం మండలం ఆవెల్తి గిరిజన గ్రామంలో పెద్దపులి దాడిలో ఆవు మృతి చెందిన ఘటనపై అటవీశాఖ స్పందించింది. బాధిత రైతు ధర్మరాజుకు బుధవారం రూ.35 వేల నష్టపరిహారాన్ని అటవీశాఖ అధికారి దుర్గారాంప్రసాద్ అందజేశారు.
కార్యక్రమంలో సెక్షన్ అధికారి శ్యామ్‌కుమార్, పెదమల్లాపురం ఎబీబీవో రాజకుమార్ పాల్గొన్నారు. పులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సూచించింది.
Comments
Loading comments...

