Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అరుణాచలంలో శ్రీలీల పూజలు

Follow Udayam on Google
రేఖ దేవి Aug 05, 2026 8:43 PM జాతీయంGeneral
అరుణాచలంలో శ్రీలీల పూజలు - Udayam
టాలీవుడ్ నటి శ్రీలీల అమ్మతో కలిసి అరుణాచలేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకుని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయంలో శ్రీలీలను గుర్తించిన భక్తులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Comments

G
Loading comments...