వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ పటమటలోని ఓ ఇంట్లో బీరువాలో ఉంచిన సుమారు రూ.5 లక్షల విలువైన బంగారం, వెండి పూజా సామగ్రి చోరీకి గురైంది. ఈ నెల 19న సామగ్రి కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత ఏడాది వరలక్షీ వ్రతం అనంతరం కుటుంబ సభ్యులు పూజా వస్తువులను బీరువాలో భద్రపరిచారు. పనిమనుషులపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

