Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లడ్డూలో దారం.. టీటీడీ వివరణ

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 10:57 AM తిరుపతిGeneral
లడ్డూలో దారం.. టీటీడీ వివరణ - Udayam
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై టీటీడీ స్పందించింది. లడ్డూ ప్రసాదాన్ని అత్యంత పవిత్రత, పరిశుభ్రతా ప్రమాణాలతో తయారు చేస్తున్నట్లు తెలిపింది. ముడి పదార్థాలను AI ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మెషీన్‌తో తనిఖీ చేస్తున్నామని పేర్కొంది. టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిర్ధారణ లేని వీడియోలను ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది.

Comments

G
Loading comments...