వార్తలకు తిరిగి వెళ్లండి

జంగేడు గ్రామంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పులు జరిగాయని గ్రామస్థులు ఆరోపించారు. ఓటర్ల ఫొటోలకు బదులుగా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ జిరాక్స్‌లు, ఎస్‌ఐఆర్ ఫారాలతో జాబితా విడుదలైందన్నారు.
ఒకరికి రెండు ఓటరు కార్డులు, మృతుల వివరాలు నమోదయ్యాయని తెలిపారు. అధికారులు స్పందించి ప్రక్రియను తప్పులు లేకుండా నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

