Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియా స్కిల్స్‌ పోటీలకు దరఖాస్తులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 10:46 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఇండియా స్కిల్స్‌ పోటీలకు దరఖాస్తులు - Udayam
‘ఇండియా స్కిల్స్‌ కాంపిటీషన్‌ 2026-27’కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ ప్రిన్సిపల్‌ జుమ్లా నాయక్‌ తెలిపారు. విద్యార్హతతో సంబంధం లేకుండా 63 విభాగాల్లో ప్రతిభ ఉన్నవారు అర్హులన్నారు. 1–50 విభాగాలకు 20 ఏళ్లు, 51–63 విభాగాలకు 23 ఏళ్లలోపు వయసు ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...