Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ హత్య- ఇద్దరికి జీవిత ఖైదు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 11:08 AM కోనసీమGeneral
మహిళ హత్య- ఇద్దరికి జీవిత ఖైదు - Udayam
2023లో తుని ఎర్రకోనేరులో పప్పు సత్యవతిని కత్తులతో పొడిచి హత్య చేసి, ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును దోచుకెళ్లిన కేసులో ఇద్దరికి పిఠాపురం జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సునీల్ సాహు, ఒడిశాకు చెందిన రాజ్ బిందాసింగ్‌పై నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు రూరల్ ఎస్సై కృష్ణమాచార్యులు తెలిపారు.

Comments

G
Loading comments...