Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 29న జాబ్ మేళా

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:05 AM కరీంనగర్General
జిల్లాలో 29న జాబ్ మేళా - Udayam
కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29న రిలయన్స్ జియో ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. డిప్లొమా ఫ్రెషర్స్‌కు నెట్‌వర్క్ ఇంజినీర్ ట్రైనీ, డిగ్రీ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. పురుష అభ్యర్థులు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధ్రువపత్రాలతో హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతిరావు సూచించారు.

Comments

G
Loading comments...