Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 26, 27న జాబ్ మేళా

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 11:06 AM చిత్తూరుGeneral
జిల్లాలో 26, 27న జాబ్ మేళా - Udayam
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 26, 27 తేదీల్లో చిత్తూరులోని ఎస్‌వీసీఈటీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. 20కి పైగా ప్రముఖ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Comments

G
Loading comments...