Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాలని ఇంకా వదలని కులం

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 11:02 AM తిరుపతిGeneral
గ్రామాలని ఇంకా వదలని కులం - Udayam
జిల్లాలోని దళిత, గిరిజన, పేదవాడల్లో మౌలిక వసతుల కొరతపై KVPS, APAWU ఆధ్వర్యంలో 20 మండలాల్లోని 97 గ్రామాల్లో సర్వే చేపట్టారు. 29 గ్రామాల్లో శ్మశాన వాటికలు, 39 గ్రామాల్లో వాటికి దారులు లేవని గుర్తించారు. 63 గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి వసతులు లేవని, 10 గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతున్నట్లు సర్వేలో తేలింది. సంఘాల నేతలు కుల వివక్షను పూర్తిగా నిర్మూలించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...