Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

27న న్యాయానికి సెలవు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 10:59 AM జనగామ General
27న న్యాయానికి సెలవు - Udayam
తెలంగాణలోని అన్ని న్యాయస్థానాలకు ఈ నెల 27న ప్రత్యేక సెలవు ప్రకటించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు, జిల్లా కోర్టులు, ఇతర న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు, లేబర్‌ కోర్టులకు సెలవు వర్తించనుంది. దీంతో 26, 27, 28 తేదీల్లో వరుసగా మూడు రోజులు న్యాయస్థానాలకు సెలవులు లభించనున్నాయి. శనివారం మాత్రం హైకోర్టు పనిచేస్తుంది.

Comments

G
Loading comments...