Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 5న ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:04 AM జగిత్యాలGeneral
సెప్టెంబర్‌ 5న ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు - Udayam
సెప్టెంబర్‌ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులకు ప్రతిపాదనలు కోరుతూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, జడ్పీ, మోడల్‌ స్కూల్స్‌, టీఎస్‌ఎంఎస్‌, టీఆర్‌ఈఐఎస్‌ పాఠశాలల ప్రిన్సిపల్స్‌, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు అర్హులు కావాలని తెలిపారు. అర్హుల ప్రతిపాదనలను ఆగస్టు 25లోగా ఎంఈవోలకు సమర్పించాలి. పరిశీలన అనంతరం ఆగస్టు 27లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించ

Comments

G
Loading comments...