Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: జగదీశ్వరి

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 5:18 PM పార్వతీపురం మన్యంGeneral
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: జగదీశ్వరి - Udayam
ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్‌ తోక జగదీశ్వరి అన్నారు. గరుగుబిల్లి మండలం కారివలసలో నిర్వహించిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో రహదారులు, తాగు, సాగునీటి సౌకర్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...