Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగపేటలో ప్రజావాణి ప్రారంభం

Follow Udayam on Google
Harika Aug 24, 2026 12:22 PM ములుగు General
మంగపేటలో ప్రజావాణి ప్రారంభం - Udayam
మంగపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి ప్రారంభమైంది. ఎంపీడీవో బద్రునాయక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో 25 గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మండల స్థాయి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.

Comments

G
Loading comments...