Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయిలో ప్రజావాణి

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 06, 2026 3:41 PM మెదక్General
మండల స్థాయిలో ప్రజావాణి - Udayam
ప్రజా సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు ప్రభుత్వం మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి సోమవారం మండల స్థాయిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల అధికారులు హాజరై ఫిర్యాదులను పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. సమర్థవంతమైన అమలుతో ప్రజలకు త్వరితగతిన సేవలు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...