Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాంపల్లి ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష

Follow Udayam on Google
Harika Aug 26, 2026 3:03 PM నల్గొండGeneral
నాంపల్లి ప్రజావాణి ఫిర్యాదులపై సమీక్ష - Udayam
నాంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గత రెండు వారాల్లో ప్రజావాణికి అందిన ఫిర్యాదులు, వినతులను ఎంపీవో పరిశీలించారు. వివిధ సమస్యలపై ప్రజలు సమర్పించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత అధికారులతో చర్చించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎంపీవో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...