Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగర్ నీటి కోసం మాజీ ఎమ్మల్యే డిమాండ్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 3:29 PM సూర్యాపేటGeneral
సాగర్ నీటి కోసం మాజీ ఎమ్మల్యే డిమాండ్ - Udayam
సాగర్‌ ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు తక్షణమే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ డిమాండ్ చేశారు. నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో కలిసి నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ప్రధాన హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ఎండిపోయిన కాలువలో కూర్చొని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మల్లయ్య యాదవ్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...