వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ, సమకాలీన ఆర్థిక, సామాజిక పరిణామాల నేపథ్యంలో ప్రజా సాహిత్య రంగానికి కొత్త మార్గదర్శనం అవసరమన్నారు.
అక్టోబర్ 10, 11 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే ప్రాంతీయ సాహిత్య సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కొత్తతరం రచయితలు అభ్యుదయ సాహిత్య వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

