వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిగడప దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేటి మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించనున్నారు. అభివృద్ధి పనుల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు నుంచి అంతరాలయ దర్శనం నిలిపివేసి బాలాలయంలో భక్తులకు దర్శనం కల్పించారు.
మూడు రోజులుగా ఆలయంలో అష్టబంధనం మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించిన అర్చకులు నేటి మధ్యాహ్నం నుంచి అంతరాలయ దర్శనాన్ని తిరిగి ప్రారంభించారు.
Comments
Loading comments...

