Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రవక్త జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 26, 2026 4:09 PM నిర్మల్General
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో రోగులకు పండ్లు, ఫలాలు పంపిణీ చేశారు. జిల్లా సమన్వయకర్త కె. రాం కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆదర్శమూర్తి ప్రవక్త బోధనలను అనుసరించాలని కోరారు.. ఇందులో పట్టణ అధ్యక్షులు మారకొండ రాము, మైనార్టీ నాయకులు మిర్జా షోయబ్ బేగ్, శేఖ్ ఇంతియాజ్ , అజహరుద్దీన్ , అబ్దుల్ జావిద్ లు ఉన్నారు.

Comments

G
Loading comments...