Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధి హామీలో భారీగా అక్రమాలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 3:34 PM కడపGeneral
ఉపాధి హామీలో భారీగా అక్రమాలు - Udayam
వీఎన్ పల్లె మండలం గంగిరెడ్డిపల్లెలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు విచారణ బృందం నివేదిక ఇచ్చింది. APOను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. రూ.11,43,502 దుర్వినియోగం జరిగినట్లు తేలింది. సంబంధిత FA, TA, ECలపై రికవరీకి PD ఆదిశేషారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క గ్రామంలోనే ఇంత అవినీతి ఉంటే జిల్లా అంతటా ఎంత ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Comments

G
Loading comments...