వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమెరికా ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
మృతుల్లో నిజామాబాద్ జిల్లా నవీపేట్‌కు చెందిన రాహుల్ ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఉన్నత విద్య కోసం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లినట్లు సమాచారం.
Comments
Loading comments...

