Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

NIA అధికారినంటూ మోసం.. 1930 చొరవతో క్షేమం

Follow Udayam on Google
Sai Aug 26, 2026 3:54 PM జాతీయంGeneral
NIA అధికారినంటూ మోసం.. 1930 చొరవతో క్షేమం - Udayam
హైదరాబాద్‌లో 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని నకిలీ NIA అధికారి పేరుతో మోసం చేసి రూ.85.20 లక్షలు బదిలీ చేయించారు. RBI వెరిఫికేషన్ పేరుతో డబ్బు పంపాలని బెదిరించాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేగంగా స్పందించి నిందితుడి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయడంతో మొత్తం నగదు సురక్షితంగా బయటపడింది.

Comments

G
Loading comments...