Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:58 AM ములుగు General
పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి - Udayam
వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అర్హత కలిగిన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని తహశీల్దార్‌ తోట రవీందర్‌ కోరారు. 01.11.2023 నాటికి డిగ్రీ పూర్తి చేసి, 01.11.2026 నాటికి అర్హత కలిగిన వారు ఫారం–18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు ఫొటోలు, డిగ్రీ/డిప్లొమా మెమో, ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలతో తహశీల్దార్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...