వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆయన సతీమణి సంధ్యారాణి ఎన్‌రోల్‌మెంట్ ఫారాలను పూర్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల అర్హులైన పట్టభద్రులు నవంబర్ 6, 2026లోపు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
గతంలో ఓటు వేసిన పట్టభద్రులు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని ఎమ్మెల్సీ సూచించారు.
Comments
Loading comments...

