వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట మండలం రుద్రారంలో పట్టాభూమి వివాదంపై మందుల జంగమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని కుటుంబసభ్యులు తెలిపారు.
పాలమూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జంగమ్మకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

